Thursday, August 1, 2013

Oka raju eduguru kodukulu

ఒక రాజు ఏడుగురు కొడుకులు

                       అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండీవారు. ఒక రోజు యేడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్ళారు. యేడు చేపలు తెచ్చారు. తెచ్చిన చేపలిని యెండబెట్టారు.

సాయంత్రానికి ఆరు చేపలు యెండాయి కాని, యేడొ చాప యెండలేదు. చేపను పట్టిన రజకుమారుడు చేపని చేప చేప ఎందుకు యెండలెదు అని అడిగాడు. చేప గడ్డిమెటు అడ్డమొచ్చింది అని బదులు చెప్పింది. రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని నా చేప యెండకుండా యెందుకు అడ్డం వచ్చావు? అని అడిగాడు. గడ్డిమెటు అందీ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు అని.
రాజకుమరుడు వెంటనే ఆవు దెగ్గరికి వెళ్ళి, రోజు నువ్వు గడ్డి యెందుకు మెయలేదు? అని అడిగాడు. నన్ను రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ అని చెప్పింది.
రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు యెందుకు రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు అప్పుదు పాలెరాడు ఇల అన్నదు, అమ్మ నాకు అన్నం పెట్టలేదు అని.
అమ్మ ని అడిగితే అమ్మ అందీ ఆక్కడ పాప యెడుస్తొంది
రాజకుమారుడు పాపని పాప, పాప, యెందుకు యేడుస్తున్నావూ అని అడిగితే, పాప నన్ను చీమ కుట్టింది అని గుక్కలు పెడుతూ చెప్పింది.
రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడు లాగ చీమ ని కూడ అడిగాడు చీమ చీమ పాపని యెందుకు కుట్టావూ
ఆప్పుదు చీమ అంది నా పుట్టలో వేలు పెడితె నేను కుట్టనా అని


TIME IS VALUABLE



                Anthony was a very lazy boy and always used to postpone things. One day his father called him and made him understand the value of time that one should always do things on time. Anthony promised his father that he would never postpone things.


        One day, he came to know that he had won the first prize in a singing competition that was held the previous month. He was asked to collect the prize the same day. He didn't care and went to collect the prize the next day. But the prize became useless for him, as it was a ticket to a circus show, which was held the previous day.

 Anthony learnt a lesson from this incident.

Sunday, July 21, 2013

DON'T CHANGE THE WORLD

One day long ago, some sailors set out to sea in their sailing
ship. One of them brought his pet monkey along for the long
journey.
When they were far out at sea, a terrible storm inverted their
ship.
Everyone fell into the sea, and the monkey was sure that he
would sink.
Suddenly a dolphin appeared and picked him up.
They soon reached the Island and the monkey came down
from the dolphin’s back. The dolphin asked the monkey,
“Do you know this place?”
The monkey replied,
“Yes, I do. In fact, the king of the Island is my best friend. Do
you know that I am actually a prince?”
Knowing that no one lived on the Island, the dolphin said,
“Well, well, so you are a prince! Now you can be a king!”
The monkey asked, “How can I be a king?”
As the dolphin started swimming away, he answered, “That is
easy. As you are the only creature on this Island, you will
naturally be the king!”
Moral
Those who lie and boast may end up in trouble.So
you naughty childrens, don’t lie, never boast.
Speak truth and always read my stories:)

Amma mata - అమ్మ మాట

ఒక జలజల  పారేనది ఒడ్డున ఉన్న చెట్టుఫై కాకి గూడు కట్టుకుని తన చిన్న చిన్నముగ్గురు పిలల్లతో సoతోసముగా కాలం గడుపుచుండెను. ఒకనాడు కాకి తన పిల్లల మేత కోసం వెళ్లి తిరిగి వచ్చు సమయములో మూడు పిల్లలలో ఒక పిల్ల గూటి నుండి తల బయటికి పెట్టి బయటి ప్రపంచం చుచుచుండెను.

    
   అంతలో తల్లి వచ్చి పిల్లను కోప్పడి "ఇంకెప్పుడు బయటకి చుడకోడదు.పొరపాటున క్రింద పడవచ్చును, లేక మన శత్రువులు వచ్చి ఎతుకుని వెళ్ళగలరు .మీరు పెద్ద అయిన తరువాత నాలాగే బయటికి వెళ్ళవచ్చు" అని ముద్దుగా మందలించెను.
   
    మరోకనటి ఉదయం కాకి మేతకు వెళ్ళినది. అమ్మ మాట లెక్క చేయకుండా ఆపిల్ల మరల గూటి అంచు వరకు వచ్చి బయటి వింతలను చూచుచున్నది. సమయాన పట్టు తప్పి కాలు జారి నదిలో పడి కొట్టుకునిపోయినది.



                                     నీతి:- పెద్దల మాట తప్పక వినవలెను.

Thursday, July 18, 2013

Jittulamari Nakka Bava-Chandamama Kathalu

Title: Jittulamari Nakka Bava
Published By: Chandamama
Published on: July 1947
Author: Unknown
Language: Telugu
Description: An intelligent Jackal


Potti Pichuka Katha

Title: Potti Pichuka Katha
Published By: Chandamama
Published on: July 1947
Author: Avasarala Krishnaravu, Tuni
Language: Telugu
Description: A story about a small parrot


Keelugurram

Title: Keelugurram
Published By: Chandamama
Published on: July 1947
Author: Unknown
Language: Telugu
Description: A famous story "Keelu Gurram"